Поради доктора Хадара Валі щодо всіх проблем панкреатиту

ప్యాంక్రియాటైటిస్ జబ్బులకు డాక్టర్ ఖాదర్ గారు చెప్పిన సలహాలు సూచనలుПоради доктора Хадара Валі щодо всіх проблем панкреатиту

గత మూడు సంవత్సరాల నుండి ప్యాంక్రియాటైటిస్ తో భాదపడుతున్నాను. మరియు మైల్డ్ స్ప్లీన్ ఎన్లార్జ్ & ఫస్ట్ గ్రేడ్ ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేడమ్., నేను ఏ విధంగా సిరి ధాన్యాలు, కషాయాలు వాడాలో దయచేసి తెలియచేయగలరు.

సిరిధాన్యాలు

ఊదలు. 3 రోజులు
సామలు. 3 రోజులు
అరికలు. 3 రోజులు
కొర్రలు. 1 రోజు
అండు కొర్రలు. 1 రోజు

поради
Поради доктора Хадара Валі щодо всіх проблем панкреатиту